విదేశాల్లో ఉంటున్న వ్యాపారవేత్తలకు తెలంగాణలోని అనేక పట్టణాల్లో పెట్టుబడి అవకాశాలు ఉన్నాయి

తెలంగాణలో అద్భుతమైన ఇండస్ట్రియల్ పాలసీలను రూపొందించాము

హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ లాంటి దూర ప్రాంతాలకు కేవలం 2 గంటల వ్యవధిలో చేరుకునే విధంగా మన రవాణా వ్యవస్థ మారుతుంది

అమెరికాలో ట్రంప్ తీసుకుంటున్న చర్యల వల్ల భారీగా ఆఫ్ షోరింగ్ జరిగే ప్రమాదం ఉంది

ఇండియాలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చెన్నై, కేరళ వంటి రాష్ట్రాలకు వచ్చి మీ కంపెనీలను అక్కడ స్థాపించండి, ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు సహాయం చేస్తుంది –కేటీఆర్

#AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️